Random Video

Nirmala Sitharaman - వారి మాటల్లో నిజం లేదు *Telangana | Telugu OneIndia

2022-09-05 31,875 Dailymotion

Union Minister Nirmala Sitharaman Press Meet At BJP Office, Nampally | కేంద్రం వాటా ఇస్తున్న పథకాల్లో తమ ఫొటో ఉండి తీరాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం (Nirmala Sitharaman) చేశారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్లు ఎదుటి వాళ్లు ఏం మాట్లాడారో పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే బావుంటుందని హితవు పలికారు. ప్రతి పథకంలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెరొక వాటా ఉంటుందని చెప్పిన నిర్మలా సీతారామన్.. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ ఒక్కరి పేరే ఎలా పెట్టుకుంటారని మరోసారి ప్రశ్నించారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం (సెప్టెంబర్ 3) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.



#bandisanjay
#cmkcr
#nirmalasitharaman
#nampally
#bjp
#telangana